One online survey revealed that Hyderabad is on top in chicken orders in India. Bengaluru is in second place and Delhi is in third place. <br />చికెన్ వంటకాల ఆర్డర్‌లలో హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండు మూడు స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ ఉంది. స్విగ్గీ ఆన్ లైన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.